Skip to main content

Posts

Showing posts from December 16, 2017

Education

Education Sandeep Velichala: 27-11-2017 #వివిధ_సూచికలలో_భారతదేశం_యొక్క_ర్యాంక్ #2017 📊📉📈📌📆🗓📐📏🖇📎✂📊📉📈📆 #INDEX #ఇండియా ర్యాంక్ #COUNTRY TOPPED #నివేదించింది 1) గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ భారతదేశం = 1 వ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2) రెమిట్టన్స్ ఇండెక్స్ భారతదేశం = 1 వ యునైటెడ్ నేషన్స్ 3) గ్లోబల్ రిటైల్ డెవెలప్మెంట్ ఇండెక్స్ (GRDI) ఇండియా = 1 A.T. కేర్నీ, ఒక అమెరికన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంస్థ 4) కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ భారతదేశం = 1 ఆన్లైన్ సర్వే ఆధారంగా నీల్సన్ 5) రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టక్షన్ ఇండెక్స్ (RECAI) భారతదేశం = 2 చైనా అగ్రస్థానం ఎర్నస్ట్ & యంగ్, ఒక సలహా సంస్థ 6) చమురు వినియోగం సూచిక ఇండియా = 3 యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది డేటా పోర్టల్ 7) గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ఇండియా = 4 ఉత్తర కొరియా అగ్రస్థానంలో ఉంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) మరియు వాక్ ఫ్రీ ఫౌండేషన్ ద్వారా 8) సైనిక వ్యయం ఇండియా = 5 యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది Forbes 9) FDI కాన్ఫి...

Education

Education Sandeep Velichala: *❗TRT స్పెషల్❗* *🔥PSYCOLOGY-వైయుక్తిక భేదాలు🔥* *1) డెజావు అనేది​​​​?* *జ: ఫ్రెంచి పదం* *2) డేనియల్ గోల్ మన్ ఈ భావనను ప్రచారం చేశారు?* *జ: ఉద్వేగాత్మక ప్రజ్ఞ* *3) డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త?* *జ: చాప్లిన్* *4)క్రింది పరీక్షలలో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది?* *జ: సంస్కృతి రహిత పరీక్ష* *5) సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం?* *జ: నిర్దిష్ట సంబంధం లేదు* *6)ద్వికారక సిద్దాంతములోని కారకములు?* *జ: సామాన్య కారకం  & నిర్దిష్ట  కారకం* *7) ప్రజ్ఞాలబ్ధి సూత్రం ( IQ =  )* *జ: (MA/CA) x 100* *8) మానసిక సామర్ధాలను మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష CAVD లో C అనగా....?* *జ: వాక్యపూరణం* *9) ఈ క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది?* *జ: పింటర్న్ - ప్యాటర్సన్ పరీక్ష* *10) రాజేష్ లెక్కలు బాగా చేస్తాడు.కానీ చదరంగం (చెస్ ) బాగా ఆడలేడు.ఇది దీనికి ఉదాహరణ....?* *జ: వ్యక్తి అంతర్గత వైయుక్తిక బేధాలు*

Education

Education  Sandeep Velichala: 27-11-2017 📌📌#మౌంట్_అబు_గ్రానైటిక్_బతోలిత్📌📌 🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔 రాజస్థాన్, ఇండియా 1165 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబు, ఆరావళి శ్రేణిలో ఎత్తైన ప్రదేశం. గుజరాత్ సరిహద్దు సమీపంలో రాజస్థాన్లో ఉంది. మౌంట్ అబూ ఒక చదునైన గ్రానైట్ బానోలోత్ 1722 మీటర్ల ఎత్తు ఉన్న గురుషీకర్ అత్యధిక ఎతైన శిఖరం. గ్రానైట్ బ్లాక్స్లో రసాయనిక వాతావరణం యొక్క ప్రభావం నుండి బయటికి వస్తున్నట్లుగా, అనేక కవచాలు మరియు బండరాళ్ల బొమ్మలు చూడవచ్చు. 1980 ల మధ్యకాలంలో ఈ జియోమార్ఫోలాజికల్ అద్భుతాలను మరియు గ్రానైట్ల మీద రసాయన వాతావరణం యొక్క సుందరమైన సన్నివేశాలను ఉన్నాయి.  నకికి సరస్సుకి ఎదురుగా ఉన్న ప్రసిద్ధ TOAD ROCK కూడా రసాయన వాతావరణానికి ఒక ఉదాహరణ. మౌంట్ అబూ రాజస్థాన్ లోని ఒక హిల్ స్టేషన్. ఇది "అరవల్లి ఆఫ్ ఓసీస్" లేదా ఓజాస్ అఫ్ రాజాస్టాన్ ఎస్టేట్ "గా పిలువబడుతుంది. ఈ క్రింది చూడగల ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. నకికి సరస్సు మరియు ఈ సుందరమైన సరస్సులో బోటింగ్. 🏜రాక్ TOAD అద్భుతమైనది 🏜దిల్వర జైన్ దేవాలయం 🏜అ...

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...

Education

Education Sandeep Velichala: *1) డయాఫ్టర్‌ దేనికి సంబంధించింది?* *జ:- లెన్స్‌ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్‌ ఫోకల్‌ లెంగ్త్‌ ఉన్న లెన్స్‌ ను ఒక డయాఫ్టర్‌ అంటారు.* *2)  సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి?* *జ:  ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి సప్తవర్ణ కాంతి ఏర్పడడం* *3)  మయోపియాలో ఏమి కనిపించవు?* *జ: దూరపు వస్తువులు* *4) . దృష్టి దోషం నివారించడానికి ఎటువంటి లెన్స్‌ ఉపయోగించాలి?* *జ:  కాంకేవ్‌ లెన్స్‌* *5)  దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు?జి సైదేశ్వర రావు* *జ:   హైపర్‌ మెట్రోపియా. దీనిని నివారించడానికి కాంకెవ్‌ లెన్స్‌ వాడాలి.* *6) మిర్రర్‌ ఫార్ములా ఏది?* *జ:  -1/v+1/u=1/f (v = ఇమేజ్‌ దూరం, u = ఆబ్జెక్ట్‌ దూరం, f = ఫోకల్‌ లెంగ్త్‌)* *7)  శూన్యంలో కాంతి వేగం ఎంత?* *జ:  310 8 మీ/సె* *8) . కీబుల్‌ లాంజో ప్రత్యేకత ఏమిటి?* *జ:  నేషనల్‌ ఫ్లోటింగ్‌ పార్క్‌* *9)  అండర్‌ గ్రౌండ్‌ నది ఏది?* *జ:  ప్యూర్టో ప్రిన్సెస్సా సబ్‌ టెర్రయిన్‌ నది* ...

Education

Education Sandeep Velichala: *🔹నేటి జీ కె:* 1) *అంతర్జాతీయ న్యాయస్థానంలో మరోసారి సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?* జ) *జస్టిస్ దల్వీర్ భండారీ* *( 2వ సారి)* 2) *జింబాబ్వే దేశo ఏ సo!!లో స్వాతంత్ర్యo* పొందింది? జ) *1980* 3) *'భవాణిసాగర్ డ్యామ్' ఏ రాష్ట్రంలో ఉంది?* జ) *తమిళనాడు*  4) *రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అర్హతలు ఉన్నాయని చెప్పిన నివేదిక ఏది ?* జ) *నంద గోపాల్ కమిటీ నివేదిక* 5) *జర్నీ ఆఫ్ హైదరబాద్ సిటీ పోలీస్ పుస్తకాన్ని రాసింది?* జ) *నూపురు కుమార్*

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...

Education

Education 1) మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  దాని పేరేంటి ? జ: వీ – హబ్ 2) మహిళ పరిశ్రమల్లో ప్రభుత్వ పెట్టుబడుల కోసం రూ.15కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిధిని ఏర్పాటు చేస్తోంది ? జ: టీ – ఫండ్ 3) సింధూ నాగరికత తర్వాతవిగా భావిస్తున్న గూడు సమాధులు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ? జ: వరంగల్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో 4) ఢిల్లీలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ లో వివిధ రాష్ట్రాల వంటకాల్లో మన రాష్ట్రానికి చెందిన ఏ వంటకానికి మొదటి బహుమతి లభించింది ? జ: హైదరాబాద్ దమ్ బిర్యానీ 5) మలేసియాలో ద ఎకనామిక్ టైమ్స్ ఆసియాన్ బిజినెస్ లీడర్స్ కన్ క్లేవ్ లో ద ఎకనమిక్ టైమ్స్ మోస్ట్ ఇన్ స్పైరింగ్ బిజినెస్ లీడర్ ఇన్ ఆసియా అవార్డును ఎవరికి బహుకరించారు ? జ: జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావుకి 6) GES లో స్టార్టప్ పిచ్ కాంపిటేషన్ లో ఎవరు తుది విజేత (గ్రాండ్ చాంపియన్) గా సాధించారు ? జ: అజైతా షా (భారత్ ) 7) గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జిస్ట్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన పిచ్ కాంపిటేషన్ లో భారత్ కు ...

Education

Education 1) రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాల సమగ్ర వివరాలతో ఉన్న వార్షిక గణాంక దర్శిని -2017ను ఎవరు ఆవిష్కరించారు ? జ: సీఎం కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ 2) గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం కింద అందించే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నందున కేంద్ర తాగునీటి శాఖ ఎంత బోనస్ ఇచ్చింది ? జ: రూ.145 కోట్లు 3) వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పిడియాట్రిక్ ఆప్తమాలజీ, స్టాబిస్మస్ WCPOS (పిల్ల నేత్ర వైద్యంపై నాలుగో ప్రపంచ సదస్సు ) ఎక్కడ జరుగుతోంది ? జ: హైదరాబాద్ లో 4) మూడో ఏడాది కూడా ఇండీవుడ్ కార్నివాల్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ? జ: హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 5) అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి కొత్త మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది ? జ: బెంగళూరులో 6) ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన దేశాల్లో భారత్ స్థానం ఎంత ? జ: మూడో స్థానం (నోట్: ఆగ్నేసియాలో మొదటిస్థానం భారత్ ది ) 7) 75 మంది న్యాయమూర్తులు ఉన్న మద్రాస్ హైకోర్టులో రికార్డు స్థాయిలో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు బాధ్యతలు నిర్వహించబోతున్నారు ? జ: 11మంది 8) పశువ...

Education

Education 1) ట్వంటీ ఫస్ట్ సెంచరీ తెలుగు పొయెట్రీ లో రాష్ట్రంలోని ఏ జిల్లా కవులకు స్థానం లభించింది ? జ: సిద్ధిపేట కవులకు 2) 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకూ జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఎంతమంది తెలంగాణ కవుల పేర్లతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు ? జ: 100 స్వాగతద్వారాలు 3) ఈశ్వరీ బాయి స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ? జ: ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ 4) ఎవరి శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నారు ? జ: ఈశ్వరీ బాయి 5) రూ.6 కోట్లతో జాతీయ స్థాయి ఫుట్ బాల్ మైదానాన్ని ఎక్కడ నిర్మించాలని GHMC నిర్ణయించింది ? జ: బార్కాస్ లో 6) ఇండీవుడ్ కార్నివాల్ 2017 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యాయి. ఇండీవుడ్ వ్యవస్థాపక ఛైర్మన్ ఎవరు ? జ: సోహన్ రాయ్ 7) ఇండీవుడ్ తరపున ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు ఎవరికి ఇచ్చారు ? జ: నటి జయప్రద 8) ఇండీవుడ్ తరపున లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు ? జ: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ జాతీయం 9) ట్రిపుల్ తలాక్ చెబితే ఎన్నేళ్ళు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది ? జ: 3యేళ్ళు 10) దేశంలో పౌష్టికా...

Education

Education రాష్ట్రీయం 1) మిషన్ కాకతీయ – 4వ ఫేజ్ కింద ఎన్ని చెరువులను పునరుద్దరించనున్నారు ? జ: 5,510 చెరువులు 2) ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే లాల్ బహదూర్ స్టేడియానికి ఎవరి పేరు పెట్టనున్నారు ? జ: పాల్కురికి సోమనాధుడు 3) ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ప్రధాన వేదికకు ఏ కవి పేరు పెట్టనున్నారు ? జ: బమ్మెర పోతన 4) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగులు లలిత కళాతోరణానికి ఎవరి పేరు పెడుతున్నారు ? జ: చిందు ఎల్లమ్మ (వేదికకు మిద్దె రాములు పేరు) 5) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్ర భారతి ప్రాంగణానికి ఎవరు పేరు పెడుతున్నారు ? జ: జాయపసేనాని ( కాకతీయుల కాలంలో నృత్యరత్నావళి కావ్యం రాశారు) (నోట్: ప్రధాన వేదికకు నటరాజ రామకృష్ణ పేరు ) జాతీయం 6) అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) మండలిలోకి భారత్ తిరిగి ఎన్నికైంది. ఏ విభాగంలో ఈ ఎన్నిక జరిగింది ? జ: బి కేటగిరి ( సముద్ర వాణిజ్యంలో ఎక్కువ ప్రయోజనాలు ఇమిది ఉన్న దేశాల విభాగం) 7) భారత్ సాయంతో ఇరాన్ లో నిర్మించిన చాబహార్ నౌకాశ్రయాన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు ? జ: హసన్ రౌహానీ 8) ఫేస్ బుక్ సృష్టించిన కృత్రిమ మేధస్తులోని 2...

Education

Education 1) ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ? జ: మంత్రి కడియం శ్రీహరి 2) స్త్రీ నిధి రుణాలపై వడ్డీని ఎంతకు తగ్గిస్తూ యాజమాన్య కమిటీ నిర్ణయించింది ? జ: 12.5 శాతం (గతంలో 13 శాతం ఉండేది ) 3) ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని స్త్రీ నిధి రుణాల కింద ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.1,810 కోట్లు (నోట్: ఇప్పటిదాకా 819.31 కోట్లు మంజూరు చేశారు ) 4) రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి.  ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ? జ: జనవరి 1 నుంచి 5) నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక్కో మంత్రికి ఎంత నిధిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.30 కోట్లు 6) రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన కింద 3 జిల్లాల్లో 50 రోడ్లు, 3 బ్రిడ్జిలు నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది.  ఏయే జిల్లాల్లో వీటిని చేపడతారు ? జ: జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల 7) కేంద్ర బడ్జెట్ ను ఈ సారి ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు ? జ: ఫిబ్రవరి 1న ...

Education

Education 1) పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు సాయం చేసింది.  దీనిని ఏ మిషిన్ల ఉత్పత్తికి ఆయన వినియోగించనున్నారు ? జ: లక్ష్మి ఆసు 2) రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఇండీవుడ్ కార్నివాల్ లో ఏ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది ? జ: చదువుకోవాలి ( చిత్ర దర్శకుడు మద్దాలి వెంకటేశ్వరరావు) 3) ట్విట్టర్ లో ఎక్కువ మంది అనుసరిస్తున్నభారతీయుల్లో ఎవరు నెంబర్ 1లో ఉన్నారు ? జ: ప్రధాని నరేంద్రమోడీ ( 3.75 కోట్లు) 4) భారతీయ మార్కెట్లలో ఇంటర్నెట్ వినియోగం పెంచేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్ల కోసం ఓరియో గో ఓఎస్ ను లాంఛ్ చేసిన సంస్థ ఏది ? జ: గూగుల్ 5) ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే ఏ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది ? జ: ఆకాశ్ (నోట్: 25 కిమీ పరిధి. ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి ప్రయోగించారు ) 6) పరిశోధన సామర్థ్యం అభివృద్ధిలో సహకారానికి దక్షిణ మధ్య రైల్వే ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ? జ: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 7) ఆరోగ్య 2017 పేరుతో మొదటి అంతర్జాతీయ ఆయుష్ సదస్సు ఎక్కడ జరుగుతోంది ? జ: న్యూఢిల్లీ ( డిసెంబర్ 4 నుంచి ...

Education

Education ఎవరు నియమితులయ్యారు ? జ: రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారధి 2) హైదరాబాద్ ఎర్రమంజిల్ లో జరిగిన ఆస్కీ 61 వ ఫౌండేషన్ డే లెక్చర్ ప్రోగ్రామ్ లో రైల్వే బోర్డు ఛైర్మన్ పాల్గొన్నారు. ఆయన పేరేంటి ? జ: అశ్వనీ లోహానీ 3) హైదరాబాద్ లోని చారిత్రక కుతుబ్ షాహి సమాధులు ( సెవన్ టూంబ్స్) ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఏ ట్రస్టుతో తెలంగాణ పురావస్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది? జ: ఆగాఖాన్ ట్రస్టుత 4) రూ.185 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. ఇది ఏ సిటీలో ఉంది ? జ: ఢిల్లీలో 5) డిసెంబర్ 6న అంబేద్కర్ వర్దంతి సందర్బంగా జాతి యావత్తు నివాళులర్పించింది. ముంబైలో ఉన్న అంబేద్కర్ స్మారక ప్రాంతం పేరేంటి ? జ: చైత్య భూమి 6) మూడు సార్లు తలాక్ చెప్పే కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం ఏది ? జ: ఉత్తర ప్రదేశ్ 7) వరుసగా తొమ్మిదో టెస్ట్ సిరీస్ గెలుపుతో క్రికెట్ లో ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.  గతంలో ఏయే జట్టు ఈ రికార్డును సాధించాయి ? జ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ 8) ఎలక్ట్రిక్ వాహనా...

Education

Education 1) శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దక్షిణాదిలో ఏ నగరంలో ఉంటారు ? జ: హైదరాబాద్ 2) రాష్ట్రమంతటా నిరంతర విద్యుత్ ను ఎప్పటి నుంచి అమల్లో తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ? జ: జనవరి 1 నుంచి 3) రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించేదుకు ఏ నగరంలో ఐటీ సౌధాన్ని నిర్మించనున్నారు ? జ: మహబూబ్ నగర్ లో 4) రాష్ట్ర హోంశాఖ సలహాదారుగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: మాజీ డీజీపీ అనురాగ్ శర్మ 5) తొలి తెలుగు కవయిత్రిగా ఎవరిని చెబుతారు ? జ: కుప్పాంబిక ( పాలమూరు ) 6) నఖ చిత్రకారుడు, కవి, రచయితగా పేరున్న ఎవరు చనిపోయారు జ: పప్పు నారాయణ (ఎల్లారెడ్డి) 7) ప్రభుత్వ సంక్షేమపథకాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసేందుకు గడువును ఎప్పటి వరకూ పెంచారు జ: మార్చి 31 8) హిందువుల పవిత్ర వేడుక కుంభమేళాను మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపద గా ఎవరు గుర్తించారు ? జ: యునెస్కో 9) నియర్ బై, లిటిల్ ఇంటర్నెట్ విలీన సంస్థలో 51శాతం వాటాను కొనుగోలు చేసిన ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఏది ? జ: పేటీఎం 10) మోసాంబీ పేరుతో డిజిటల్ సర్వీసుల బ్రాంచ్ ని ఏర్పాటు చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ...

Education

Education 1) భారత్ తో పాటు మరే ఇతర దేశాల్లో తమిళం అధికార భాషగా కొనసాగుతోంది ? జ: శ్రీలంక, సింగపూర్ 2) చంద్రగిరి కోట ఏ రాష్ట్రంలో ఉంది జ: ఆంద్రప్రదేశ్ 3) శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది జ: కేరళ 4) గంగాసాగర్ మేళా – వార్షిక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది ? జ: పశ్చిమబెంగాల్ 5) రమ్మన్ అనే పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ? జ: ఉత్తరాఖండ్ 6) ప్రసిద్ధి చెందిన నబకలేబరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది జ: ఒడిషా 7) బ్లాక్ పగోడా దేవాలయాలుగా పిలిచేవి ఏది ? జ: సూర్య దేవాలయం, కోణార్క్ 8) కళా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ సిటీలో జరుగుతుంది ? జ: ముంబై 9) హనుఖ్కా అనే 8 రోజుల పండగ ఉత్సవాలను ఏ మతం వారు నిర్వహిస్తారు ? జ: యూదులు 10) బెంగాల్ గ్రేటా గార్బో అని ఎవరిని అంటారు జ: సుచిత్రా సేన్ (బెంగాల్ నటి) 11) ది ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు ? జ: ఆంధ్రప్రదేశ్ ( పులికాట్ సరస్సు -సూళ్ళూరుపేట) 12) జీరోని కనుగొన్నది ఎవరు ? జ: పేరు తెలియని భారతీయుడు 13) 1864లో మద్రాస్ లో వేద్ సమాజ్ ను స్థాపించినవారు ఎవరు జ: కేశవ్ చంద్రసేన్ 14) One Religion, One Caste and One God for mankind – అని ప్రబోధించినవార...

Education

Education 1) 60యేళ్ళు పూర్తి చేసుకున్న ఏ సంస్థ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ? జ: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( NMDC) 2) రాష్ట్రంలో 12 రిజర్వాయర్లలో 85 లక్షల రొయ్యలను పెంచుతున్న ప్రభుత్వం… వీటిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ రొయ్యల పేరు ఏంటి ? జ: నీలకంఠ రొయ్యలు 3) తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమ ( ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ – EAF) ను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు ? జ: పాల్వంచలో ( భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ) 4) భారత రైల్వేల్లో ఏ1 కేటగిరి స్టేషన్లలో రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్ కు స్థానం దక్కింది ? జ: కాచిగూడ (నోట్: దేశంలోనే వంద శాతం LED వెలుగులు గల విరజిమ్ముతోంది. దీనికి 100యేండ్ల చరిత్ర ఉంది.) 5) 1916లో నిజాం స్టేట్ రైల్వే ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వేను ఎవరు నిర్మించారు ? జ: ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 6) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం ఎన్ని కోట్ల బాండ్ల జారీ చేయనుంది ? జ: రూ.వెయ్యి కోట్లు 7) అభివృద్ధి పనులకోసం బాండ్ల ద్వారా నిధులను స...

Education

Education  1) తెలంగాణలో పెద్ద పులల సంరక్షణ కోసం ఏ ఏరియాలో పెద్ద పులుల రక్షిత ప్రాంతం ( టైగర్ రిజర్వు ఏరియా) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: ఏటూరు నాగారంలో అటవీ ప్రాంతంలో 2) ఏయే ప్రాంతాలను కలుపుతూ పెద్దపులులకు భారీ టైగర్ కారిడార్ ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: మహారాష్ట్రలోని తాడోబా, తెలంగాణలో కవ్వాల్, ఛత్తీస్ గఢ్ లో ఇంద్రావతి 3) ఫార్మా, బయోటెక్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వచ్చే ఏడాదిలో హైదరాబాద్ లో ఏ సదస్సు జరగనుంది ? జ: బయో ఏషియా సదస్సు – 2018 4) ప్రముఖులకు భద్రత కల్పించడాన్ని ఏ బలగాలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( CISF) (NOTE: ఇప్పటివరకూ VIP ల భద్రతను CRPF, ITBP లు కల్పిస్తున్నాయి ) 5) శబరిమలై సన్నిధానంలో పిల్లలు తప్పిపోకుండా కేరళ పోలీసులు, వోడా ఫోన్ కలసి ఏ విధానాన్ని అనుసరించనున్నాయి జ: రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ను తగిలిస్తారు 6) నీటిపైన దిగడంతో పాటు ఎగిరే విమానం సీ ఫ్లేన్ ను స్పైస్ జెట్ ఎక్కడ  ప్రయోగించి చూశారు ? జ: ముంబై తీరంలో 7...

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1) ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ సీ ప్లేన్ లో ప్రయాణించారు ? జ: సబర్మతి నుంచి ధరోయ్ డ్యామ్ దాకా 2) గంగాసాగర్ ఉత్సానికి వచ్చే భక్తులకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? జ: పశ్చిమ బెంగాల్ 3) సౌభాగ్య స్కీమ్ కింద నిరుపేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? జ: జమ్మూ కశ్మీర్ 4) దేశంలో బిచ్చగాళ్ళు లేని నగరంగా ఏది నిలిచింది ? జ: హైదరాబాద్ 5) నేషనల్ ఇన్ ఫర్మాటిక్స్ సెంటర్ NIC-CERT ను కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేస్తోంది ? జ: సైబర్ అటాక్స్ 6) బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్ టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సేఫ్ సిటీ సర్వైవ్ లెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ? జ: బిహార్ 7) ఫిజిక్స్ ఆఫ్ సెమీకండక్టర్ డివైజెస్ పై అంతర్జాతీయ వర్క్ షాప్ ను ఏ IIT లో నిర్వహిస్తున్నారు ? జ: IIT, ఢిల్లీ 8) గ్రౌండ్ వాటర్ పై అంతర్జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ? జ: న్యూ ఢిల్లీ 9) FAME ఇండియా స్కీమ్ దేనికి సంబంధించినది ? జ: ఎలక్ట్రిక్ బస్ 10) దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...

Education in the telangana

Education 1) ఇటీవల ద్రవిడ భాష మూలాలు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ? జ: రాచకొండ గుట్టల్లో 2) బస్తీల్లోని మురికివాడల్లో ఉండే పేదలకు సమీపంలోనే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించబోయే కొత్త పథకం ఏది ? జ: బస్తీ దవాఖానా (నోట్: మొదటగా హైదరాబాద్ లో సంక్రాంతి నాటికి 50 ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు ) 3)దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్ల కార్యసామర్థ్య ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచిన జోన్ ఏది ? జ: దక్షిణ మధ్య రైల్వే 4) రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త రికార్డులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ? జ: సంక్రాంతి నుంచి (2018 జనవరి 14) 5) 2017లో గూగుల్ లో అత్యధికంగా ఆసక్తిగా సెర్చ్ చేసిన అంశాల్లో ఏ మూవీకి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ? జ: బహుబలి 2 6) రామసేతు కట్టడం మానవ నిర్మితమేనని వార్తను ప్రసారం చేసిన సైన్స్ ఛానెల్ ఏది ? జ: డిస్కవరీకి చెందిన వాట్ ఆన్ ఎర్త్ (నోట్: వంతెనకు ఉపయోగించిన రాళ్ళు 7వేళ్ల నాటివి.  ఇసుక తిన్నెలు 4 వేళ్ళ నాటివి ) 7) రామసేతు నిర్మాణం ఏయే ప్రాంతాలను కలుపుతోంది ? జ: తమిళనాడులోని పంబన్ దీవి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవులను 8...