Education
1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది
జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం
2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ?
జ: 11.05 కోట్ల ఎకరాలు
3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ?
జ: అర్బన్ జీనీ
4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు?
జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది)
5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ?
జ: ఎస్.కె. సాహు
6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ?
జ: ఐదు గ్రామ పంచాయతీలు
7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాజ్యాంగంలో ఏ సెక్షన్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల
సంఘం నిర్వహించవచ్చు ?
జ: 243 (3ఎ)
8) తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని గ్రామపంచాయతీలు ఉన్నాయి ?
జ: 8,684
9) హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (CCMB) వ్యవస్థపాకుడు, భారత బయోలాజికల్ సైన్సెస్ కు సేవలందించిన వ్యక్తి చనిపోయారు. ఆయన ఎవరు ?
జ: లాల్జీ సింగ్
10) రాష్ట్రంలో మొదటి స్నాతకోత్సవం జరుపుకుంటున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏది ?
జ: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
11) దూరదర్శన్ యాదగిరి ఛానల్ హెడ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఎం. విజయభగవాన్
12) 12 గంటల పాటు శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇచ్చి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన జగిత్యాల కళాకారుడు ఎవరు ?
జ: బొమ్మడి నరేష్
13) 2018 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఎంతమంది అతిధులు పాల్గొంటున్నారు ?
జ: 10 దేశాల అధినేతలు
(నోట్: ఆగ్నేయాసియాతో భారత్ సంబంధాలు ఏర్పరచుకొని 25యేళ్ళవుతున్న సందర్భంగా పది ఆగ్నేయాసియా దేశాధినేతలు వస్తున్నారు )
14) కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో సోనియాగాంధీ ఎన్నేళ్ళుగా కొనసాగుతున్నారు ?
జ: 19యేళ్ళుగా
15) కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడుతున్న రాహుల్ గాంధీ, నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఎన్నోవారు ?
జ: ఆరో వ్యక్తి
(నోట్: మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇప్పటి వరకూ పనిచేశారు )
16) భారత్ ఆర్థిక వ్యవస్థ 2018-19 లో ఎంతశాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది
జ: 7.4 శాతం ( ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 7.2శాతం)
17) క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు రూ.1756 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోయే కార్యక్రమం ఏది ?
జ: ఖేలో ఇండియా
18) ఇటీవల చనిపోయిన లాల్జీసింగ్ ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: భారత డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు
(నోట్: 1991లోనే DNA ఫింగర్ ప్రింటింగ్ ను ఆయన అభివృద్ధి చేశారు. )
19) టీవీల్లో పగటి వేళల్లో ఏ ప్రకటనలపై కేంద్రం నిషేధం విధించింది ?
జ: కండోమ్ ప్రకటనలపై
20) 2023లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఏ దేశంలో జరగనున్నాయి ?
జ: భారత్ లో
(నోట్: గతంలో 1987, 1996, 2011 లో సంయుక్తంగా ప్రపంచ కప్ ను భారత్ నిర్వహించింది. ఈసారి సొంతంగానే చేపడుతోంది )
21) 2021లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి ?
జ: భారత్ లో
22) బెంగళూరులో మరణించిన భాగవతుల సీతారామ్ ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: గాత్ర విద్వాంసుడు
23) మొబైల్ నెట్ వేగంలో మన దేశం అంతర్జాతీయంగా ఎన్నో స్థానంలో ఉంది ? (నవంబర్ స్పీడ్ టెస్ట్ అంతర్జాతీయ సూచీ ప్రకారం)
జ: 109 వ స్థానం
(నోట్: ల్యాండ్ లైన్ బ్రాండ్ బ్యాండ్ వేగంలో 76వ స్థానంలో ఉంది )
24) అమెరికాలోని కేన్సస్ లో తెలుగు NRIలు శ్రీనివాస్ కూచిభట్ట, అలోక్ మాడసానిపై కాల్పుల్ని అడ్డుకున్న ఇయాన్ గ్రిలాట్ కు ఏ గౌరవం దక్కింది ?
జ: టైమ్ మేగజైన్ 5 హీరోస్ హూ గేవ్ అజ్ హోప్ ఇన్ 2017
(నోట్: 2017 లో మానవత్వంపై నమ్మకం కలిగించిన ఐదురుగు హీరోల జాబితాలో గ్రిలాట్ పేరు చేర్చింది )
25) ఏ అరబ్ దేశంలో సినిమాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు ?
జ: సౌదీ అరేబియా
(నోట్: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ 35యేళ్ళుగా ఉన్న నిషేధాన్ని తొలగించారు. ఛాందసవాదుల ఆందోళనలతో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు.)
26) ఇటీవల ఏ అంతర్జాతీయ ఎక్చ్సేంచ్ లో ప్రవేశించిన కొన్ని గంటల్లోనే బిట్ కాయిన్ 18 వేల డాలర్లను అధిగమించింది ?
జ: షికాగో బోర్డ్ ఆప్సన్స్

Comments
Post a Comment