Skip to main content

Education

Education
1) 60యేళ్ళు పూర్తి చేసుకున్న ఏ సంస్థ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ?
జ: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( NMDC)
2) రాష్ట్రంలో 12 రిజర్వాయర్లలో 85 లక్షల రొయ్యలను పెంచుతున్న ప్రభుత్వం… వీటిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ రొయ్యల పేరు ఏంటి ?
జ: నీలకంఠ రొయ్యలు
3) తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమ ( ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ – EAF) ను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు ?
జ: పాల్వంచలో ( భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా )
4) భారత రైల్వేల్లో ఏ1 కేటగిరి స్టేషన్లలో రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్ కు స్థానం దక్కింది ?
జ: కాచిగూడ
(నోట్: దేశంలోనే వంద శాతం LED వెలుగులు గల విరజిమ్ముతోంది. దీనికి 100యేండ్ల చరిత్ర ఉంది.)
5) 1916లో నిజాం స్టేట్ రైల్వే ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వేను ఎవరు నిర్మించారు ?
జ: ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
6) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం ఎన్ని కోట్ల బాండ్ల జారీ చేయనుంది ?
జ: రూ.వెయ్యి కోట్లు
7) అభివృద్ధి పనులకోసం బాండ్ల ద్వారా నిధులను సేకరించిన దేశంలోని మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది ?
జ: పుణె మున్సిపల్ కార్పొరేషన్
8) హైదరాబాద్ మెట్రో రైలు సిగ్నలింగ్ వ్యవస్థలో ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో వినియోగించే థాలెస్ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రపంచంలో మేటి సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఏ సంస్థ ఈ టెక్నాలజీని HMR కి అందిస్తోంది ?
జ: ఫ్రాన్స్ కు చెందిన థాలెస్ టెక్నాలజీ
9) విశాఖపట్నంలో జరిగిన సబ్ మెరైన్ స్వర్ణోత్సవాల్లో ( 50యేళ్ళు) ఎవరు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
10) భారత నౌకాదళంలో 1967లో చేరిన మొదటి సబ్ మెరైన్ ఏది ?
జ: INS కల్వరి
11) రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించే విభాగానికి ఇచ్చే అరుదైన అవార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ కలర్స్ పతాకాన్ని ఏ విభాగానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందించారు ?
జ: ఇండియన్ నేవీ సబ్ మెరైన్ విభాగం
(నోట్: సబ్ మెరైన్ లెఫ్టినెంట్ కమాండర్ తేజేందర్ సింగ్ ఈ పతాకాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు )
12) ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానానికి గడువును ఎప్పటి దాకా కేంద్రం పొడిగించింది ?
జ: 2018 మార్చి 31
13) రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఏ రియాల్టీ దిగ్గజ కంపెనీలోని 8 మంది డైరక్టర్లను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సస్పెండ్ చేసింది ?
జ: యూనిటెక్
14) భారత్ లో అందమైన దస్తూరి నేర్పే 36మంది చేతిరాత నిపుణుల్లో ఏపీకి చెందిన ఎవరు ఎంపికయ్యారు ?
జ: పి.భువనచంద్ర (విజయవాడ)
15) ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందంలో భారత్ ఎన్నో సభ్యదేశంగా చేరింది ?
జ: 42వ
16) ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్ బాలర్ కు ఇచ్చే ప్రతిష్టాత్మక బ్యాలన్ డి ఓర్ అవార్డు -2017 ను ఎవరికి ఇచ్చారు ?
జ: క్రిస్టియానో రొనాల్డో ( పోర్చుగల్ ) (ఇప్పటికి 5 సార్లు గెలుచుకున్నాడు )

Comments

Popular posts from this blog

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...