Skip to main content

Education in the telangana

Education

1) ఇటీవల ద్రవిడ భాష మూలాలు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ?
జ: రాచకొండ గుట్టల్లో
2) బస్తీల్లోని మురికివాడల్లో ఉండే పేదలకు సమీపంలోనే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించబోయే కొత్త పథకం ఏది ?
జ: బస్తీ దవాఖానా
(నోట్: మొదటగా హైదరాబాద్ లో సంక్రాంతి నాటికి 50 ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు )
3)దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్ల కార్యసామర్థ్య ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచిన జోన్ ఏది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
4) రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త రికార్డులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ?
జ: సంక్రాంతి నుంచి (2018 జనవరి 14)
5) 2017లో గూగుల్ లో అత్యధికంగా ఆసక్తిగా సెర్చ్ చేసిన అంశాల్లో ఏ మూవీకి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ?
జ: బహుబలి 2
6) రామసేతు కట్టడం మానవ నిర్మితమేనని వార్తను ప్రసారం చేసిన సైన్స్ ఛానెల్ ఏది ?
జ: డిస్కవరీకి చెందిన వాట్ ఆన్ ఎర్త్
(నోట్: వంతెనకు ఉపయోగించిన రాళ్ళు 7వేళ్ల నాటివి.  ఇసుక తిన్నెలు 4 వేళ్ళ నాటివి )
7) రామసేతు నిర్మాణం ఏయే ప్రాంతాలను కలుపుతోంది ?
జ: తమిళనాడులోని పంబన్ దీవి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవులను
8) ఆధార్ పాన్ కార్డు జత చేయడానికి గడువును కేంద్రం ఎప్పటివరకూ పెంచింది ?
జ: మార్చి 31 (2018)
9) ప్రధాని నరేంద్రమోడీ ముంబైలో నేవీలో ప్రవేశపెట్టబోతున్న సబ్ మెరైన్ ఏది ?
జ: INS కల్వరి
10) జాతీయ విద్యుత్ సంరక్షణ దినోత్సవం ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: డిసెంబర్ 14
11) మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగి, వందేళ్ళు పూర్తి చేసుకున్నలోక్ మత్ సంచికను ఇప్పుడు ఎక్కడ నుంచి ప్రారంభింబోతున్నారు ?
జ: న్యూ ఢిల్లీ నుంచి
12) 2017-18 కి భారత్ వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఎంతగా నిర్ణయించింది ?
జ: 6.7శాతం (గతంలో 7శాతంగా చెప్పింది )
13) ఈస్టర్న్ ఐ అనే బ్రిటీష్ వారపత్రిక రూపొందించిన జాబితాలో ఆసియా శృంగార పురుషుడిగా ఎవరు నిలిచారు ?
జ: షాహిద్ కపూర్
14) మూడు వన్డే మ్యాచుల్లో మూడు డబుల్ సెంచరీలతో రికార్డు సృష్టించిన భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: రోహిత్ శర్మ
15) అంతర్జాతీయ స్టాక్ ఎక్చేంజ్ మార్కెట్లలో లావాదేవీలకు నిర్వహించే బిట్ కాయిన్ ను ఏ దేశం నిషేదించింది ?
జ: దక్షిణ కొరియా
16) నేపాల్ ప్రావిన్సులు, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వామపక్ష కూటమి ఏది ?
జ: సీపీఎన్ – యూఎం

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...