Skip to main content

Education

Education


Sandeep Velichala:
*❗TRT స్పెషల్❗*
*🔥PSYCOLOGY-వైయుక్తిక భేదాలు🔥*

*1) డెజావు అనేది​​​​?*

*జ: ఫ్రెంచి పదం*

*2) డేనియల్ గోల్ మన్ ఈ భావనను ప్రచారం చేశారు?*

*జ: ఉద్వేగాత్మక ప్రజ్ఞ*

*3) డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త?*

*జ: చాప్లిన్*

*4)క్రింది పరీక్షలలో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది?*

*జ: సంస్కృతి రహిత పరీక్ష*

*5) సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం?*

*జ: నిర్దిష్ట సంబంధం లేదు*

*6)ద్వికారక సిద్దాంతములోని కారకములు?*

*జ: సామాన్య కారకం  & నిర్దిష్ట  కారకం*

*7) ప్రజ్ఞాలబ్ధి సూత్రం ( IQ =  )*

*జ: (MA/CA) x 100*

*8) మానసిక సామర్ధాలను మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష CAVD లో C అనగా....?*

*జ: వాక్యపూరణం*

*9) ఈ క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది?*

*జ: పింటర్న్ - ప్యాటర్సన్ పరీక్ష*

*10) రాజేష్ లెక్కలు బాగా చేస్తాడు.కానీ చదరంగం (చెస్ ) బాగా ఆడలేడు.ఇది దీనికి ఉదాహరణ....?*

*జ: వ్యక్తి అంతర్గత వైయుక్తిక బేధాలు*


Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...
                Important information                All  competitive exgams 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *🌺చరిత్రలో ఈరోజు జూలై 28*🌺 *🌹సంఘటనలు*🌹 *🌺1914 : మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.* *🌺1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.* *🌺2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.* *🌸జననాలు*🌸 *🌺1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)* *🌺1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.* *🌺1961 : వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి జననం.* *🌺1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.* *🌺1978 : న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారుడు జేకబ్ ఓరం జననం.* *🍃మరణాలు*🍃 *🌺1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)* *🌺19...