Education
1) ట్వంటీ ఫస్ట్ సెంచరీ తెలుగు పొయెట్రీ లో రాష్ట్రంలోని ఏ జిల్లా కవులకు స్థానం లభించింది ?
జ: సిద్ధిపేట కవులకు
2) 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకూ జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఎంతమంది తెలంగాణ కవుల పేర్లతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు ?
జ: 100 స్వాగతద్వారాలు
3) ఈశ్వరీ బాయి స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ?
జ: ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్
4) ఎవరి శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నారు ?
జ: ఈశ్వరీ బాయి
5) రూ.6 కోట్లతో జాతీయ స్థాయి ఫుట్ బాల్ మైదానాన్ని ఎక్కడ నిర్మించాలని GHMC నిర్ణయించింది ?
జ: బార్కాస్ లో
6) ఇండీవుడ్ కార్నివాల్ 2017 రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యాయి. ఇండీవుడ్ వ్యవస్థాపక ఛైర్మన్ ఎవరు ?
జ: సోహన్ రాయ్
7) ఇండీవుడ్ తరపున ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు ఎవరికి ఇచ్చారు ?
జ: నటి జయప్రద
8) ఇండీవుడ్ తరపున లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు ?
జ: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్
జాతీయం
9) ట్రిపుల్ తలాక్ చెబితే ఎన్నేళ్ళు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది ?
జ: 3యేళ్ళు
10) దేశంలో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించేందుకు ఏ మిషన్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: జాతీయ పౌష్టికాహార మిషన్ (NNM)
(నోట్: మూడేళ్ళ కాలానికి రూ.9,046.17 కోట్లు బడ్జెట్ ను కేటాయించనున్నారు )
11) ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగిన జరిగిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు ?
జ: బరాక్ ఒబామా
12) ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ( INS) కొత్త సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: లవ్ సక్సేనా
13) ప్రసారభారతి బోర్డు ఛైర్మన్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు ?
జ: ఎ.సూర్యప్రకాశ్
14) సాగర జలాల్లో మెరుపు దాడులు చేసే సామర్థ్యమున్న ఎన్ని అణు జలాంతర్గాములను భారత్ నిర్మిస్తోంది ?
జ: ఆరు అణు జలంతర్గాములు
15) కమోవ్-226 T తరహా హెలికాప్టర్లను ఏ దేశం నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది ?
జ: రష్యా నుంచి
16) భారత్ లో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదంటూ ప్రధాని నరేంద్రమోడీకి లీగల నోటీస్ ఇచ్చి, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన కంపెనీ ఏది ?
జ: జపాన్ కు చెందిన నిస్సాన్ మోటార్
17) ప్రపంచ యూత్ బాక్సింగ్ లో సత్తా చాటిన బాక్సరకు ఆవులు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: హర్యానా
18) భారత బాక్సింగ్ పరిశీలకురాలి పదవికి రాజీనామా చేసిన బాక్సర్ ఎవరు ?
జ: మేరీ కోమ్
19) జీసస్ బోధనల పురాతన ప్రతి ఎక్కడ లభ్యమైంది ?
జ: లండన్ లో
20) ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మాల్దీవులు ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
జ: చైనాతో
21) ప్రపంచంలో తొలి గుండె మార్పిడి జరిగి డిసెంబర్ 3 (2017) నాటికి 50యేళ్ళు అవుతాయి. ఈ గుండె మార్పిడి ఎప్పుడు జరిగింది ?
జ: 1967 డిసెంబర్ 3న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో గ్రూట్ షూర్ ఆస్పత్రిలో
22) ప్రపంచ ఫుట్ బాల్ పోటీలు (పిఫా ప్రపంచ కప్ 2018) ఈసారి ఏ దేశంలో జరగనున్నాయి ?
జ: రష్యా
(నోట్: 2018 జూన్ 14న మాస్కోలో రష్యాతో సౌదీ అరేబియా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది )

Comments
Post a Comment