Skip to main content

Education

Education

రాష్ట్రీయం
1) మిషన్ కాకతీయ – 4వ ఫేజ్ కింద ఎన్ని చెరువులను పునరుద్దరించనున్నారు ?
జ: 5,510 చెరువులు
2) ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే లాల్ బహదూర్ స్టేడియానికి ఎవరి పేరు పెట్టనున్నారు ?
జ: పాల్కురికి సోమనాధుడు
3) ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ప్రధాన వేదికకు ఏ కవి పేరు పెట్టనున్నారు ?
జ: బమ్మెర పోతన
4) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగులు లలిత కళాతోరణానికి ఎవరి పేరు పెడుతున్నారు ?
జ: చిందు ఎల్లమ్మ (వేదికకు మిద్దె రాములు పేరు)
5) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్ర భారతి ప్రాంగణానికి ఎవరు పేరు పెడుతున్నారు ?
జ: జాయపసేనాని ( కాకతీయుల కాలంలో నృత్యరత్నావళి కావ్యం రాశారు)
(నోట్: ప్రధాన వేదికకు నటరాజ రామకృష్ణ పేరు )



జాతీయం
6) అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) మండలిలోకి భారత్ తిరిగి ఎన్నికైంది. ఏ విభాగంలో ఈ ఎన్నిక జరిగింది ?
జ: బి కేటగిరి ( సముద్ర వాణిజ్యంలో ఎక్కువ ప్రయోజనాలు ఇమిది ఉన్న దేశాల విభాగం)
7) భారత్ సాయంతో ఇరాన్ లో నిర్మించిన చాబహార్ నౌకాశ్రయాన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు ?
జ: హసన్ రౌహానీ
8) ఫేస్ బుక్ సృష్టించిన కృత్రిమ మేధస్తులోని 20 భాగాల సవాల్ ను ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి చేసినట్టు ఏ స్టార్టప్ సంస్థ ప్రకటించింది ?
జ: డేటావాల్ అనలిటిక్స్ (బెంగళూరు సంస్థ )
9) ఏదైనా ఒక చట్టాన్ని ఏ షెడ్యూల్ లో చేరిస్తే న్యాయస్థానాలు ఆ చట్టాన్ని సమీక్షించే అవకాశం ఉండదు ?
జ: 9వ షెడ్యూల్ లో
10) 9వ షెడ్యూల్ లో చేర్చిన ఎన్ని చట్టాలపై ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఫిర్యాదులు దాఖలయ్యాయి ?
జ: 30 చట్టాలపై
11) మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఏ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ? ( దీన్నే మండల్ తీర్పు అంటారు )
జ: 1992లో ఇందిరా సాహ్నీ – యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో
12) 9వ షెడ్యూల్ లో చేర్చిన చట్టాలన్నీ న్యాయసమీక్షకు అతీతం కాదని ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైకే సభర్వాల్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2007లో తీర్పు చెప్పింది ?
జ: IR కోయెల్ హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు
(నోట్: ఈ తీర్పు నుంచే 1973 తర్వాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చిన చట్టాలను సమీక్షించే అవకాశం న్యాయస్థానాలకు లభించింది)
13) ప్రస్తుతం అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
జ: 2015 నుంచి
14) ఎన్ కే సింగ్ ఛైర్మన్ గా 15వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ?
జ: 2025-25
15) ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సలీల్ ఫరేఖ్
16) బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కు ఏ పదవిని ఇచ్చేందుకు సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి ?
జ: డిప్యూటీ కలెక్టర్

అంతర్జాతీయం
17) ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా అంగారకుడి దగ్గరకు అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వేగాన్ని అందుకునే ఏ కారును పంపుతున్నారు ?
జ: టెస్లా రోడ్ స్టెర్ కారు

Comments

Popular posts from this blog

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education  Sandeep Velichala: 27-11-2017 📌📌#మౌంట్_అబు_గ్రానైటిక్_బతోలిత్📌📌 🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔 రాజస్థాన్, ఇండియా 1165 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబు, ఆరావళి శ్రేణిలో ఎత్తైన ప్రదేశం. గుజరాత్ సరిహద్దు సమీపంలో రాజస్థాన్లో ఉంది. మౌంట్ అబూ ఒక చదునైన గ్రానైట్ బానోలోత్ 1722 మీటర్ల ఎత్తు ఉన్న గురుషీకర్ అత్యధిక ఎతైన శిఖరం. గ్రానైట్ బ్లాక్స్లో రసాయనిక వాతావరణం యొక్క ప్రభావం నుండి బయటికి వస్తున్నట్లుగా, అనేక కవచాలు మరియు బండరాళ్ల బొమ్మలు చూడవచ్చు. 1980 ల మధ్యకాలంలో ఈ జియోమార్ఫోలాజికల్ అద్భుతాలను మరియు గ్రానైట్ల మీద రసాయన వాతావరణం యొక్క సుందరమైన సన్నివేశాలను ఉన్నాయి.  నకికి సరస్సుకి ఎదురుగా ఉన్న ప్రసిద్ధ TOAD ROCK కూడా రసాయన వాతావరణానికి ఒక ఉదాహరణ. మౌంట్ అబూ రాజస్థాన్ లోని ఒక హిల్ స్టేషన్. ఇది "అరవల్లి ఆఫ్ ఓసీస్" లేదా ఓజాస్ అఫ్ రాజాస్టాన్ ఎస్టేట్ "గా పిలువబడుతుంది. ఈ క్రింది చూడగల ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. నకికి సరస్సు మరియు ఈ సుందరమైన సరస్సులో బోటింగ్. 🏜రాక్ TOAD అద్భుతమైనది 🏜దిల్వర జైన్ దేవాలయం 🏜అ...