Skip to main content

Education

Education

1) ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ సీ ప్లేన్ లో ప్రయాణించారు ?
జ: సబర్మతి నుంచి ధరోయ్ డ్యామ్ దాకా
2) గంగాసాగర్ ఉత్సానికి వచ్చే భక్తులకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: పశ్చిమ బెంగాల్
3) సౌభాగ్య స్కీమ్ కింద నిరుపేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: జమ్మూ కశ్మీర్
4) దేశంలో బిచ్చగాళ్ళు లేని నగరంగా ఏది నిలిచింది ?
జ: హైదరాబాద్
5) నేషనల్ ఇన్ ఫర్మాటిక్స్ సెంటర్ NIC-CERT ను కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేస్తోంది ?
జ: సైబర్ అటాక్స్
6) బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్ టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సేఫ్ సిటీ సర్వైవ్ లెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
జ: బిహార్
7) ఫిజిక్స్ ఆఫ్ సెమీకండక్టర్ డివైజెస్ పై అంతర్జాతీయ వర్క్ షాప్ ను ఏ IIT లో నిర్వహిస్తున్నారు ?
జ: IIT, ఢిల్లీ
8) గ్రౌండ్ వాటర్ పై అంతర్జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ?
జ: న్యూ ఢిల్లీ
9) FAME ఇండియా స్కీమ్ దేనికి సంబంధించినది ?
జ: ఎలక్ట్రిక్ బస్
10) దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ?
జ: ఆంధ్రప్రదేశ్
11) ఐక్యరాజ్యసమితిలో పవర్ ఆఫ్ ఒన్ అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు ?
జ: లక్ష్మీ పూరి
12) బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( BARC) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నకుల్ చోప్రా
13) ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు స్మాల్ లాంచ్ వెహికిల్స్ ను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది ?
జ: ఇస్రో
14) నేపాల్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికి అత్యధిక స్థానాలు దక్కాయి ?
జ: 165 స్థానాలు ( మొత్తం 275 సీట్లు)
15) గోల్డెన్ వీసా (H-1B వీసా ) గా పిలిచే వీసా  ఏ దేశంలో అమల్లో ఉంది ?
జ: అమెరికాలో
16) యూరోపియన్ యూనియన్ దేశాల్లో సమాచార భద్రతకు GDPR అమల్లోకి రానుంది. GDPR అంటే ?
జ: General Data Protection Regulation
17) ఆల్కామ్ శాట్ – 1 అనేది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం ?
జ: అల్జీరియా
18) ఆఫ్గనిస్తాన్ తో మొట్ట మొదటి క్రికెట్ టెస్ట్ సిరీస్ ఆడేందుకు అవకాశం కల్పించిన దేశం ఏది ?
జ: ఇండియా
19) 2018 సమ్మర్ యూత్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి ?
జ: బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
20) బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( BCCI) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: వాంఖేడే స్టేడియం, ముంబై
21) ఇస్రోని ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జ: 1969 లో
22) మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించినది ఎవరు ?
జ: మదర్ థెరిసా
23) వాల్మికి జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: బిహార్

Comments

Popular posts from this blog

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education  Sandeep Velichala: 27-11-2017 📌📌#మౌంట్_అబు_గ్రానైటిక్_బతోలిత్📌📌 🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔 రాజస్థాన్, ఇండియా 1165 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబు, ఆరావళి శ్రేణిలో ఎత్తైన ప్రదేశం. గుజరాత్ సరిహద్దు సమీపంలో రాజస్థాన్లో ఉంది. మౌంట్ అబూ ఒక చదునైన గ్రానైట్ బానోలోత్ 1722 మీటర్ల ఎత్తు ఉన్న గురుషీకర్ అత్యధిక ఎతైన శిఖరం. గ్రానైట్ బ్లాక్స్లో రసాయనిక వాతావరణం యొక్క ప్రభావం నుండి బయటికి వస్తున్నట్లుగా, అనేక కవచాలు మరియు బండరాళ్ల బొమ్మలు చూడవచ్చు. 1980 ల మధ్యకాలంలో ఈ జియోమార్ఫోలాజికల్ అద్భుతాలను మరియు గ్రానైట్ల మీద రసాయన వాతావరణం యొక్క సుందరమైన సన్నివేశాలను ఉన్నాయి.  నకికి సరస్సుకి ఎదురుగా ఉన్న ప్రసిద్ధ TOAD ROCK కూడా రసాయన వాతావరణానికి ఒక ఉదాహరణ. మౌంట్ అబూ రాజస్థాన్ లోని ఒక హిల్ స్టేషన్. ఇది "అరవల్లి ఆఫ్ ఓసీస్" లేదా ఓజాస్ అఫ్ రాజాస్టాన్ ఎస్టేట్ "గా పిలువబడుతుంది. ఈ క్రింది చూడగల ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. నకికి సరస్సు మరియు ఈ సుందరమైన సరస్సులో బోటింగ్. 🏜రాక్ TOAD అద్భుతమైనది 🏜దిల్వర జైన్ దేవాలయం 🏜అ...