Education
ఎవరు నియమితులయ్యారు ?
జ: రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారధి
2) హైదరాబాద్ ఎర్రమంజిల్ లో జరిగిన ఆస్కీ 61 వ ఫౌండేషన్ డే లెక్చర్ ప్రోగ్రామ్ లో రైల్వే బోర్డు ఛైర్మన్ పాల్గొన్నారు. ఆయన పేరేంటి ?
జ: అశ్వనీ లోహానీ
3) హైదరాబాద్ లోని చారిత్రక కుతుబ్ షాహి సమాధులు ( సెవన్ టూంబ్స్) ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఏ ట్రస్టుతో తెలంగాణ పురావస్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
జ: ఆగాఖాన్ ట్రస్టుత
4) రూ.185 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. ఇది ఏ సిటీలో ఉంది ?
జ: ఢిల్లీలో
5) డిసెంబర్ 6న అంబేద్కర్ వర్దంతి సందర్బంగా జాతి యావత్తు నివాళులర్పించింది. ముంబైలో ఉన్న అంబేద్కర్ స్మారక ప్రాంతం పేరేంటి ?
జ: చైత్య భూమి
6) మూడు సార్లు తలాక్ చెప్పే కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం ఏది ?
జ: ఉత్తర ప్రదేశ్
7) వరుసగా తొమ్మిదో టెస్ట్ సిరీస్ గెలుపుతో క్రికెట్ లో ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. గతంలో ఏయే జట్టు ఈ రికార్డును సాధించాయి ?
జ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
8) ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పోత్సహించడానికి ఐదేళ్ళ పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది
జ: కర్ణాటక
9) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. రెపోరేటు ఎంతగా నిర్ణయించింది ?
జ: 6 శాతం
10) ఆర్బీఐ ప్రకారం జీడీపీలో ఎంత శాతం వ్రుద్ధి నమోదవుతుంది అంచనా వేశారు
జ: 6.7శాతం
11) డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా రూ.20లక్షల వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారుల పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఆన్ లైన్ లావాదేవీల ద్వారా జరిపే ఒక్కో లావాదేవీపై ఎంత శాతం MDR ను విధిస్తారు ?
జ: 0.4శాతం లేదా గరిష్టంగా రూ.200లు
(నోట్: QR కోడ్ ద్వారా లావాదేవీలకు 0.3శాతం లేదా గరిష్టంగా రూ.200)
12) పరమ్ వీర్ చక్ర, అశోక్ చక్ర తదితర శౌర్యపతకాల గ్రహీతలకు నెలకు ఇస్తున్న గౌరవవేతనాన్ని కేంద్రం ఎంతకు పెంచింది ?
జ: పరమ్ వీర్ చక్ర శౌర్య పతక గ్రహీతలకు రూ.20వేలు నెలకు (గతంలో రూ.10వేలు)
అశోక్ చక్ర గ్రహీతలకు రూ.12వేలు (గతంలో రూ.6వేలు)
13) ఇజ్రాయెట్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తున్నట్టు ప్రకటించిన దేశం ఏది
జ: అమెరికా
14) టెల్ అవీవ్ నుంచి తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని నిర్ణయించిన దేశం ఏది ?
జ: అమెరికా
15) టైమ్స్ మేగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా దేనికి గుర్తింపు వచ్చింది ?
జ: మీ టూ ( Mee too )
(నోట్: లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు కొందరు నటీమణులు, మోడల్స్ ఈ సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించారు )
16) ప్రయాణించేటప్పుడు పొంచి ఉన్న ముప్పులను ముందే పసిగ్టి సిబ్బందిని అప్రమత్తం చేసే స్మార్ట్ నౌకను ఏ దేశం అందుబాటులోకి తెచ్చింది ?
జ: చైనా
17) అరుణాచల్ ప్రదేశ్ లోని ఏ నదిని చైనా కలుషిత పదార్థాలతో నల్లగా మార్చినట్టు భావిస్తున్నారు ?
జ: సియాంగ్ నదిని

Comments
Post a Comment