Skip to main content

Education

Education

Sandeep Velichala:
*1) డయాఫ్టర్‌ దేనికి సంబంధించింది?*

*జ:- లెన్స్‌ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్‌ ఫోకల్‌ లెంగ్త్‌ ఉన్న లెన్స్‌ ను ఒక డయాఫ్టర్‌ అంటారు.*

*2)  సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి?*

*జ:  ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి సప్తవర్ణ కాంతి ఏర్పడడం*

*3)  మయోపియాలో ఏమి కనిపించవు?*

*జ: దూరపు వస్తువులు*

*4) . దృష్టి దోషం నివారించడానికి ఎటువంటి లెన్స్‌ ఉపయోగించాలి?*

*జ:  కాంకేవ్‌ లెన్స్‌*

*5)  దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు?జి సైదేశ్వర రావు*

*జ:   హైపర్‌ మెట్రోపియా. దీనిని నివారించడానికి కాంకెవ్‌ లెన్స్‌ వాడాలి.*

*6) మిర్రర్‌ ఫార్ములా ఏది?*

*జ:  -1/v+1/u=1/f (v = ఇమేజ్‌ దూరం, u = ఆబ్జెక్ట్‌ దూరం, f = ఫోకల్‌ లెంగ్త్‌)*

*7)  శూన్యంలో కాంతి వేగం ఎంత?*

*జ:  310 8 మీ/సె*

*8) . కీబుల్‌ లాంజో ప్రత్యేకత ఏమిటి?*

*జ:  నేషనల్‌ ఫ్లోటింగ్‌ పార్క్‌*

*9)  అండర్‌ గ్రౌండ్‌ నది ఏది?*

*జ:  ప్యూర్టో ప్రిన్సెస్సా సబ్‌ టెర్రయిన్‌ నది*

*10)  కిబో, మావెంజీ, షిరా అనే వల్కనిక్‌ కోన్స్‌ ఉన్న పర్వతం ఏది?*

*జ: కిలిమంజారో పర్వతం*

Comments

Popular posts from this blog

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...