Skip to main content

Education

Education

1) శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దక్షిణాదిలో ఏ నగరంలో ఉంటారు ?
జ: హైదరాబాద్
2) రాష్ట్రమంతటా నిరంతర విద్యుత్ ను ఎప్పటి నుంచి అమల్లో తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ?
జ: జనవరి 1 నుంచి
3) రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించేదుకు ఏ నగరంలో ఐటీ సౌధాన్ని నిర్మించనున్నారు ?
జ: మహబూబ్ నగర్ లో
4) రాష్ట్ర హోంశాఖ సలహాదారుగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: మాజీ డీజీపీ అనురాగ్ శర్మ
5) తొలి తెలుగు కవయిత్రిగా ఎవరిని చెబుతారు ?
జ: కుప్పాంబిక ( పాలమూరు )
6) నఖ చిత్రకారుడు, కవి, రచయితగా పేరున్న ఎవరు చనిపోయారు
జ: పప్పు నారాయణ (ఎల్లారెడ్డి)
7) ప్రభుత్వ సంక్షేమపథకాలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసేందుకు గడువును ఎప్పటి వరకూ పెంచారు
జ: మార్చి 31
8) హిందువుల పవిత్ర వేడుక కుంభమేళాను మానవాళి సాంస్కృతిక వారసత్వ సంపద గా ఎవరు గుర్తించారు ?
జ: యునెస్కో
9) నియర్ బై, లిటిల్ ఇంటర్నెట్ విలీన సంస్థలో 51శాతం వాటాను కొనుగోలు చేసిన ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఏది ?
జ: పేటీఎం
10) మోసాంబీ పేరుతో డిజిటల్ సర్వీసుల బ్రాంచ్ ని ఏర్పాటు చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది
జ: బజాజ్ అలియంజ్
11) ఇటీవల మరణించిన ఆదిత్యయన్ ఏ రంగానికి చెందిన ప్రముఖుడు ?
జ: మ్యూజిక్ ( హైదరాబాద్ )
12) గురు-శిష్య కార్యక్రమంను కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది
జ: రాజస్థాన్
13) జంబుఘోడ వన్య మృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది
జ: గుజరాత్
14) ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాను నేషనల్ కేపిటల్ రీజియన్ లో కి చేర్చడం ద్వారా NCR పరిధిలో ఉన్న జిల్లాలు ఎన్ని ?
జ: 23
15) 12యేళ్ళ లోపు బాలికలను అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించే బిల్లుకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పేరేంటి ?
జ: దండ్ విధి (మధ్యప్రదేశ్ సంషోధన్) విధయేక్ 2017
16) 6వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ ఎక్కడ ప్రారంభమైంది ?
జ: గవహటి, అసోం
17) ఇటీవల మరణించిన పురబి ముఖోపాధ్యాయ ఏ రంగానికి చెందిన వారు
జ: సింగర్
18) ‘‘The Films! The Songs! The Sarts! – పుస్తకాన్ని ఎవరు రాశారు
జ: S.M.M. Ausaja, Karan Bali, Rajesh Devraj and Tanul Thakur
19) ఇంద్ర పేరుతో సైనిక విన్యాసాలు ఏయే దేశాల మధ్య జరుగుతాయి
జ: ఇండియా – రష్యా
(నోట్: ఇంబాక్స్ 1- ఇండియా- మయన్మార్, సంప్రీతి VII – ఇండియా బంగ్లాదేశ్ )
20) ఈస్ట్రన్ – ఐ నిర్వహించే పోల్ లో ప్రపంచంలోనే అత్యంత శృంగార ఆసియా మహిళగా ఎవరు నిలిచారు
జ: ప్రియాంక చోప్రా
21) 2017దక్షిణాసియా ప్రాంతీయ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ ఏ దేశం గెలుచుకుంది
జ: ఇండియా
22) స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించిన దేశం ఏది ?
జ: ఆస్ట్రేలియా
23) అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017 ను అందుకున్న మహ్మద్ అల్ జోండే ఏ దేశానికి చెందిన వారు ?
జ: సిరియా
24) ఇటీవల చనిపోయన మేఖేల్ ఏ దేశానికి చెందిన మాజీ రాజు
జ: రొమేనియా
25) ప్రపంచ సామాజిక సంరక్షణ నివేదిక ( World Social Protection Report 2017-19) ను ఎవరు విడుదల చేస్తారు ?
జ: International Labour organisation ( ILO)
26) అమెరికా సుప్రీంకోర్టు ఎన్ని ముస్లిం దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించింది ?
జ: 6 దేశాలు
27) ఫ్లాగ్ 4 పేరుతో నాలుగు దేశాల సంయుక్త సైనిక శిక్షణా విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి
జం అబు దాబి
(నోట్: UAE, UK, USA, FRANCE పాల్గొంటున్నాయి )
28) ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు ?
జ: ఆంటోనియో గుటేరస్

Comments

Popular posts from this blog

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...