Skip to main content

Education

Education

Sandeep Velichala:
*🔹నేటి జీ కె:*

1) *అంతర్జాతీయ న్యాయస్థానంలో మరోసారి సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?*

జ) *జస్టిస్ దల్వీర్ భండారీ* *( 2వ సారి)*

2) *జింబాబ్వే దేశo ఏ సo!!లో స్వాతంత్ర్యo* పొందింది?

జ) *1980*

3) *'భవాణిసాగర్ డ్యామ్' ఏ రాష్ట్రంలో ఉంది?*

జ) *తమిళనాడు*

 4) *రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అర్హతలు ఉన్నాయని చెప్పిన నివేదిక ఏది ?*

జ) *నంద గోపాల్ కమిటీ నివేదిక*

5) *జర్నీ ఆఫ్ హైదరబాద్ సిటీ పోలీస్ పుస్తకాన్ని రాసింది?*

జ) *నూపురు కుమార్*

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...
                Important information                All  competitive exgams 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *🌺చరిత్రలో ఈరోజు జూలై 28*🌺 *🌹సంఘటనలు*🌹 *🌺1914 : మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.* *🌺1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.* *🌺2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.* *🌸జననాలు*🌸 *🌺1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)* *🌺1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.* *🌺1961 : వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి జననం.* *🌺1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.* *🌺1978 : న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారుడు జేకబ్ ఓరం జననం.* *🍃మరణాలు*🍃 *🌺1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)* *🌺19...