Education
1) ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ?
జ: మంత్రి కడియం శ్రీహరి
2) స్త్రీ నిధి రుణాలపై వడ్డీని ఎంతకు తగ్గిస్తూ యాజమాన్య కమిటీ నిర్ణయించింది ?
జ: 12.5 శాతం (గతంలో 13 శాతం ఉండేది )
3) ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని స్త్రీ నిధి రుణాల కింద ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.1,810 కోట్లు
(నోట్: ఇప్పటిదాకా 819.31 కోట్లు మంజూరు చేశారు )
4) రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: జనవరి 1 నుంచి
5) నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక్కో మంత్రికి ఎంత నిధిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.30 కోట్లు
6) రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన కింద 3 జిల్లాల్లో 50 రోడ్లు, 3 బ్రిడ్జిలు నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏయే జిల్లాల్లో వీటిని చేపడతారు ?
జ: జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల
7) కేంద్ర బడ్జెట్ ను ఈ సారి ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు ?
జ: ఫిబ్రవరి 1న
8) గతంలో ఎవరు ప్రధానిగా ఉండగా బడ్జెట్ సమావేశాలను జనవరిలో నిర్వహించారు ?
జ: ఇందిరాగాంధీ (1976లో)
9) దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్-4 రిజిస్ట్రేషన్లు ఎప్పటి లోగా బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2020 జూన్ 30 నాటికి
10) దేశంలో మానవఅక్రమ రవాణా కేసులు బాగా పెరిగాయి. దేశంలో మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
జ: పశ్చిమబెంగాల్ ( 3579 కేసులు 44 శాతం )
11) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతమంది కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. ?
జ: 16 మంది (రాహుల్ గాంధీ 17వ వ్యక్తి)
12) స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు ?
జ: జేబీ కృపలానీ
13) మహాత్మా గాంధీ స్మారక స్థూపం (రాజ్ ఘాట్ ) దగ్గర విరాళా హుండీని ఏర్పాటు చేయడంపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. దీన్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది ?
జ: హరిజన్ సేవక్ సంఘ్
14) 12యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేసే వారికి మరణశిక్ష పడేలా చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రం ఏది ?
జ: మధ్యప్రదేశ్
15) నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే అసలైన పార్టీగా ఎన్నికల సంఘం ఇటీవలే గుర్తించింది. దాంతో తిరుగుబాటు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని పోగొట్టుకున్న నాయకుడు ఎవరు ?
జ: శరద్ యాదవ్ (అలీ అన్వర్ అన్సారీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాడు నిర్ణయం తీసుకున్నారు)
16) 1971లో ఏ దేశంతో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా మన దేశంలో డిసెంబర్ 4న నేవీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ?
.జ: పాకిస్తాన్ తో
17) కార్గిల్ యుద్దం సహా అనేక ఆపరేషన్స్ లో పాల్గొన్న ఏ యుద్ధ విమానాన్ని ఏపీ విశాఖపట్నంలో ప్రదర్శనగా పెట్టారు ?
జ: టీయూ 142
18) పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటర్ బోర్డ్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: దినేశ్ కె సరాఫ్
19) ఐసీసీ అండర్ -19 టోర్నీ పాల్గొనే భారత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ముంబై క్రికెటర్ పృథ్వీ షా
20) వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ తరపున అంథుల క్రికెట్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: అజయ్ కుమార్ రెడ్డి (ఏపీ క్రికెటర్)
21) టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత గా ఎవరు నిలిచారు ?
జ: గద్దె రుత్విక ( హైదరాబాద్ )
22) ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ – 2 టోర్నమెంట్ లో భారత ఆర్చర్ దీపికా కుమారి ఏ పతకం సాధించింది ?
జ: కాంస్య పతకం
23) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: శశికపూర్
24) భారత ఆర్థిక సాయంతో ఇరాన్ లో నిర్మించిన చాబహార్ నౌకాశ్రయం మొదటి దశను ఎవరు ప్రారంభించారు ?
జ: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ
(నోట్:ఈ నౌకాశ్రయంతో పాకిస్తాన్ తో సంబంధంలేకుండా ఇరాన్, భారత్, ఆఫ్గనిస్తాన్ మధ్య రవాణాకు వీలవుతుంది )
25) ఇంటర్నెట్ ను వినియోగించే 12యేళ్ళ లోపు చిన్నారులకు ఫేస్ బుక్ కొత్త యాప్ తీసుకొచ్చింది. దారి పేరేంటి ?
జ: మెసెంజర్ కిడ్స్
26) అమెరికా తర్వాత అతి పెద్ద ఇంజనీరింగ్ హబ్ ను ఫేస్ బుక్ ఎక్కడ ప్రారంభించింది ?
జ: లండన్ లో
27) గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా భూకంపాల తీవ్రతను వేగంగా అంచనా వేసే పద్దతిని ఎవరు కనిపెట్టారు ?
జ: అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్రాన్స్ లోని డిడెరాట్ నిపుణులు
28) SMS కు పాతికేళ్ళు నిండాయి. దీన్ని ఎవరు సృష్టించారు ?
జ: నీల్ పాప్ వర్త్ అనే ఇంజనీర్ (1992 డిసెంబర్ 2న)

Comments
Post a Comment