Education
1) భారత్ తో పాటు మరే ఇతర దేశాల్లో తమిళం అధికార భాషగా కొనసాగుతోంది ?
జ: శ్రీలంక, సింగపూర్
2) చంద్రగిరి కోట ఏ రాష్ట్రంలో ఉంది
జ: ఆంద్రప్రదేశ్
3) శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది
జ: కేరళ
4) గంగాసాగర్ మేళా – వార్షిక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?
జ: పశ్చిమబెంగాల్
5) రమ్మన్ అనే పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ?
జ: ఉత్తరాఖండ్
6) ప్రసిద్ధి చెందిన నబకలేబరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది
జ: ఒడిషా
7) బ్లాక్ పగోడా దేవాలయాలుగా పిలిచేవి ఏది ?
జ: సూర్య దేవాలయం, కోణార్క్
8) కళా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ సిటీలో జరుగుతుంది ?
జ: ముంబై
9) హనుఖ్కా అనే 8 రోజుల పండగ ఉత్సవాలను ఏ మతం వారు నిర్వహిస్తారు ?
జ: యూదులు
10) బెంగాల్ గ్రేటా గార్బో అని ఎవరిని అంటారు
జ: సుచిత్రా సేన్ (బెంగాల్ నటి)
11) ది ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు ?
జ: ఆంధ్రప్రదేశ్ ( పులికాట్ సరస్సు -సూళ్ళూరుపేట)
12) జీరోని కనుగొన్నది ఎవరు ?
జ: పేరు తెలియని భారతీయుడు
13) 1864లో మద్రాస్ లో వేద్ సమాజ్ ను స్థాపించినవారు ఎవరు
జ: కేశవ్ చంద్రసేన్
14) One Religion, One Caste and One God for mankind – అని ప్రబోధించినవారు
జ: శ్రీ నారాయణ్ గురు
15) తబ్ఖత్ -ఇ- అక్బరీ రాసినది ఎవరు
జ: ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్
16) అక్బర్ ఇస్లామ్ కు శత్రువు అని మొఘల్ కోర్టులో ఆరోపించిన ప్రముఖుడు ఎవరు
జ: బదౌనీ
17) భారతీయులకు చెందిన సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రాన్ని దశాబ్దం పాటు అభ్యసించిన అరబ్ విద్యావంతులు ఎవరు ?
జ: అల్ బెరూనీ
18) పంచయాతన స్టైల్ లో నిర్మించిన దేవాలయానికి ఉదా. ఏది
జ: దశావతార టెంపుల్ ( దియోగఢ్ )
19) ద్రావిడ సంస్కృతిలో నిర్మించిన ఆలయాల్లో ఏ సింబల్ ఉంటుంది
జ: విమాన
20) కాళి దాసు రచనలు ఏవి
జ: మేఘదూత, దశకుమార చరిత్ర, కుమార సంభవం

Comments
Post a Comment