Skip to main content

Posts

Education

Recent posts

Education

Education Sandeep Velichala: *❗TRT స్పెషల్❗* *🔥PSYCOLOGY-వైయుక్తిక భేదాలు🔥* *1) డెజావు అనేది​​​​?* *జ: ఫ్రెంచి పదం* *2) డేనియల్ గోల్ మన్ ఈ భావనను ప్రచారం చేశారు?* *జ: ఉద్వేగాత్మక ప్రజ్ఞ* *3) డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త?* *జ: చాప్లిన్* *4)క్రింది పరీక్షలలో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది?* *జ: సంస్కృతి రహిత పరీక్ష* *5) సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం?* *జ: నిర్దిష్ట సంబంధం లేదు* *6)ద్వికారక సిద్దాంతములోని కారకములు?* *జ: సామాన్య కారకం  & నిర్దిష్ట  కారకం* *7) ప్రజ్ఞాలబ్ధి సూత్రం ( IQ =  )* *జ: (MA/CA) x 100* *8) మానసిక సామర్ధాలను మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష CAVD లో C అనగా....?* *జ: వాక్యపూరణం* *9) ఈ క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది?* *జ: పింటర్న్ - ప్యాటర్సన్ పరీక్ష* *10) రాజేష్ లెక్కలు బాగా చేస్తాడు.కానీ చదరంగం (చెస్ ) బాగా ఆడలేడు.ఇది దీనికి ఉదాహరణ....?* *జ: వ్యక్తి అంతర్గత వైయుక్తిక బేధాలు*

Education

Education  Sandeep Velichala: 27-11-2017 📌📌#మౌంట్_అబు_గ్రానైటిక్_బతోలిత్📌📌 🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔 రాజస్థాన్, ఇండియా 1165 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబు, ఆరావళి శ్రేణిలో ఎత్తైన ప్రదేశం. గుజరాత్ సరిహద్దు సమీపంలో రాజస్థాన్లో ఉంది. మౌంట్ అబూ ఒక చదునైన గ్రానైట్ బానోలోత్ 1722 మీటర్ల ఎత్తు ఉన్న గురుషీకర్ అత్యధిక ఎతైన శిఖరం. గ్రానైట్ బ్లాక్స్లో రసాయనిక వాతావరణం యొక్క ప్రభావం నుండి బయటికి వస్తున్నట్లుగా, అనేక కవచాలు మరియు బండరాళ్ల బొమ్మలు చూడవచ్చు. 1980 ల మధ్యకాలంలో ఈ జియోమార్ఫోలాజికల్ అద్భుతాలను మరియు గ్రానైట్ల మీద రసాయన వాతావరణం యొక్క సుందరమైన సన్నివేశాలను ఉన్నాయి.  నకికి సరస్సుకి ఎదురుగా ఉన్న ప్రసిద్ధ TOAD ROCK కూడా రసాయన వాతావరణానికి ఒక ఉదాహరణ. మౌంట్ అబూ రాజస్థాన్ లోని ఒక హిల్ స్టేషన్. ఇది "అరవల్లి ఆఫ్ ఓసీస్" లేదా ఓజాస్ అఫ్ రాజాస్టాన్ ఎస్టేట్ "గా పిలువబడుతుంది. ఈ క్రింది చూడగల ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. నకికి సరస్సు మరియు ఈ సుందరమైన సరస్సులో బోటింగ్. 🏜రాక్ TOAD అద్భుతమైనది 🏜దిల్వర జైన్ దేవాలయం 🏜అ...

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...

Education

Education Sandeep Velichala: *1) డయాఫ్టర్‌ దేనికి సంబంధించింది?* *జ:- లెన్స్‌ పవర్‌కు సంబంధించింది. ఒక మీటర్‌ ఫోకల్‌ లెంగ్త్‌ ఉన్న లెన్స్‌ ను ఒక డయాఫ్టర్‌ అంటారు.* *2)  సంపూర్ణాంతర పరావర్తనంతో ఏమి కనిపిస్తాయి?* *జ:  ఎడారుల్లో ఎండమావులు, నీళ్లమీద పడిన నూనె బిందువులు విస్తరించి సప్తవర్ణ కాంతి ఏర్పడడం* *3)  మయోపియాలో ఏమి కనిపించవు?* *జ: దూరపు వస్తువులు* *4) . దృష్టి దోషం నివారించడానికి ఎటువంటి లెన్స్‌ ఉపయోగించాలి?* *జ:  కాంకేవ్‌ లెన్స్‌* *5)  దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించని దృష్టి దోషాన్ని ఏమంటారు?జి సైదేశ్వర రావు* *జ:   హైపర్‌ మెట్రోపియా. దీనిని నివారించడానికి కాంకెవ్‌ లెన్స్‌ వాడాలి.* *6) మిర్రర్‌ ఫార్ములా ఏది?* *జ:  -1/v+1/u=1/f (v = ఇమేజ్‌ దూరం, u = ఆబ్జెక్ట్‌ దూరం, f = ఫోకల్‌ లెంగ్త్‌)* *7)  శూన్యంలో కాంతి వేగం ఎంత?* *జ:  310 8 మీ/సె* *8) . కీబుల్‌ లాంజో ప్రత్యేకత ఏమిటి?* *జ:  నేషనల్‌ ఫ్లోటింగ్‌ పార్క్‌* *9)  అండర్‌ గ్రౌండ్‌ నది ఏది?* *జ:  ప్యూర్టో ప్రిన్సెస్సా సబ్‌ టెర్రయిన్‌ నది* ...

Education

Education Sandeep Velichala: *🔹నేటి జీ కె:* 1) *అంతర్జాతీయ న్యాయస్థానంలో మరోసారి సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?* జ) *జస్టిస్ దల్వీర్ భండారీ* *( 2వ సారి)* 2) *జింబాబ్వే దేశo ఏ సo!!లో స్వాతంత్ర్యo* పొందింది? జ) *1980* 3) *'భవాణిసాగర్ డ్యామ్' ఏ రాష్ట్రంలో ఉంది?* జ) *తమిళనాడు*  4) *రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అర్హతలు ఉన్నాయని చెప్పిన నివేదిక ఏది ?* జ) *నంద గోపాల్ కమిటీ నివేదిక* 5) *జర్నీ ఆఫ్ హైదరబాద్ సిటీ పోలీస్ పుస్తకాన్ని రాసింది?* జ) *నూపురు కుమార్*

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...