Important information
All competitive exgams
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*🌺చరిత్రలో ఈరోజు జూలై 28*🌺
*🌹సంఘటనలు*🌹
*🌺1914 : మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.*
*🌺1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.*
*🌸జననాలు*🌸
*🌺1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)*
*🌺1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.*
*🌺1961 : వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి జననం.*
*🌺1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.*
*🌺1978 : న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారుడు జేకబ్ ఓరం జననం.*
*🍃మరణాలు*🍃
*🌺1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)*
*🌺1976: తరిమెల నాగిరెడ్డి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)*
*🌺1976: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. (జ.1911)*
*🌺2004: ఫ్రాన్సిస్ క్రిక్, డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త. (జ.1916).*
*🌺2009: లీలా నాయుడు, ప్రఖ్యాత నటీమణి మరియు ప్రపంచ సుందరి. (జ.1940)*
*🌺2016: మహా శ్వేతాదేవి, సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. (జ.1926)*
*జాతీయ దినాలు*🇮🇳
*🌺పెరూ జాతీయ దినోత్సవం.*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Nangunoori rakesh
1) మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి (జులై25) సందర్బంగా ఆయన స్వస్థలమైన రామేశ్వరంలోని పేకరుంబులో స్మారక కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
2) వీలర్ ఐలాండ్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఒడిశా ( ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ )
(నోట్: ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిస్సైల్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడి నుంచే మిస్సైల్స్ ప్రయోగాలు చేస్తారు )
3) బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తో ఎవరు ప్రమాణం చేయించారు ?
జ: గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ
4) బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: సుశీల్ మోదీ
5) భారత రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన ఏ నవలకు బుకర్ ప్రైజ్ ఎంపిక జాబితాలో చోటు దక్కింది ?
జ: ది మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
6) దేశంలోని ఎన్ని ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించింది ?
జ: 15 ట్రిపుల్ ఐటీలు
7) బెంగళూరులో కన్నుమూసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎవరు ?
జ: ఎన్. ధరం సింగ్
8) కార్పొరేట్ ప్రమాణాల పటిష్టత, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన కంపెనీల చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన
కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
9) యాక్సిస్ బ్యాంక్ ఎండీగా పనిచేస్తున్న ఎవరి పదవీకాలాన్ని మరో మూడేళ్ళు పెంచారు ?
జ: ఎండీ, CEO శిఖా శర్మ
10) గొట్టాల ద్వారా ప్రయాణించే హైపర్ లూప్ ట్రావెల్ పై పరిశోధనలు చేస్తున్న బిట్స్ పిలానీ విద్యార్థుల టీమ్ పేరేంటి ?
జ: టీం హైపర్ లూప్ ఇండియా
11) హైపర్ లూప్ ను మొదట కనిపెట్టిన వారు ఎవరు ?
జ: టెస్లా, స్పెస్ ఎక్స్ దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ (2013లో) (అమెరికా)
12) ఫోర్బ్స్ మేగజైన్ ఆసియా-200 ఉత్తమ సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీలు ఏవి ?
జ: మన్ పసంద్ బేవరేజెస్ ( వడోదరా – గుజరాత్ ), కెల్టన్ టెక్ సొల్యూషన్ ( హైదరాబాద్ ), 8కే మైల్స్ సాఫ్ట్ వేర్ సర్వీసెస్ (చెన్నై)
13) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న క్రీడాకారిణి ఎవరు ?
జ: పీ.వీ. సింధు
14) రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డుల ఎంపిక కమిటీలో ఏయే క్రీడాకారులకు చోటు దక్కింది ?
జ: వీరేంద్ర సెహ్వాగ్, పి.టి. ఉష
15) క్రీడా శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డుల కమిటీకి ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు ?
జ: భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీ చంద్
16) బ్రిక్స్ దేశాల కార్మికమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: చాంగ్ కింగ్ నగరం (చైనా )
17) రెండు రోజుల పాటు చాంగ్ కింగ్ నగరంలో జరిగిన బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశానికి భారత్ తరపున ఎవరు హాజరయ్యారు ?
జ: బండారు దత్తాత్రేయ (కేంద్ర కార్మికశాఖ మంత్రి )
18) ప్రపంచంలోనే సంపన్నుడుగా ఎవరు నిలిచారు ?
జ: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
(నోట్: బిల్ గేట్స్ ను మించిన సంపద ఉంది.)
19) జెఫ్ బెజోస్ సంపద విలువ ఎంతకు చేరింది ?
జ: 90.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.90 లక్షల కోట్లు)
20) ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంపద విలువ ఎంత ?
జ: 90.7 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ.5.89 లక్షల కోట్లు )

*🌺2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.*

Comments
Post a Comment